About Us

Team Tarak Trust is a non-profit organization dedicated to serving underprivileged communities across Andhra Pradesh, Telangana, Tamil Nadu, Karnataka, and Odisha. We aim to bring a positive change in the lives of the needy through various initiatives focused on education, healthcare, women empowerment, and disaster relief.

టీమ్ తారక్ ట్రస్ట్ అనేది ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలలో ఆపద్బాంధవుల కోసం పనిచేస్తున్న దాతృత్వ సంస్థ. విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, విపత్తు సహాయం వంటి అంశాలపై దృష్టి సారించి అవసరమైన వారికి మేలును చేకూర్చడం మా లక్ష్యం.